MBNR: జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సర్వాయి పాపన్నపై ఎమ్మెల్యే కీలక వాఖ్యలు


