KMR: మద్నూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బన్సీ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మద్నూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'కళ్యాణలక్ష్మీ పథకం యథావిధిగా కొనసాగించాలి'


