హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుధరావుపేటలో BRS నేతలు నిరసన

WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బుధరావుపేటలో BRS శ్రేణులు ఆందోళన చేపట్టారు. విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడి విగ్రహాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్నారు.