హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ పథకాలను యధావిధిగా కొనసాగించాలి'

ADB: రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం సరైనది కాదని తాంసి మండల మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రఘు అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పోన్నారి గ్రామంలో మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరారు.