HNK: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న హన్మకొండలో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఉ.6 గం ఏకశిలా పార్క్ నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ వరకు రన్ కొనసాగుతుందన్నారు. కొత్త PRC, పాత పెన్షన్ విధానం అమలు, జీవో 317 సవరణ, సకాలంలో పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
తెలంగాణ
ఈనెల 23న 2కే రన్


