హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి'

నిర్మల్ జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. పక్కా ప్రణాళికతో పుష్కర పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాసర పుష్కర ఘాట్‌కు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు.