హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన బొగ్గు గనుల ప్రారంభం, మెడికల్ బోర్డు, మారుపేర్ల మార్పు సమస్య, పెర్క్స్‌పై ఐటీ మాఫీ, సొంత ఇంటి కల సాకారం, లాభాల వాటా ప్రకటన చేయాలని కోరారు.