ADB: వర్షాకాలం నేపథ్యంలో అంటు రోగాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇంద్రవెల్లి మండలంలోని గౌరీపూర్ గ్రామంలో DPRO ఆధ్వర్యంలో పారిశుధ్యం, డ్రగ్స్ నిర్మూలన, ప్రభుత్వ పథకాలపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు, మహిళలు తదితరులున్నారు.
తెలంగాణ
'పరిసరాల పరిశుభ్రతపై కళాజాత ప్రదర్శన'


