MDCL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి 92 అర్జీలను స్వీకరించినట్లు డీఆర్వో మాలతి తెలిపారు.
తెలంగాణ
ప్రజావాణికి 92 ఫిర్యాదులు


