హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

ADB: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని CITU జిల్లా కోశాధికారి సుంచు రవి అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని MPDO ఎదుట దీక్ష కార్యక్రమం చేపట్టారు. కనీస వేతన చట్టం అమలు, ఉద్యోగ భద్రత, తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.