హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన డీసీఓ

KMR: గాంధారి PACSలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని DCO రామమోహన్ సందర్శించి ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. మార్క్‌ఫెడ్‌ నుంచి యూరియా స్టాక్‌ అందిన వెంటనే వివరాలను IFMS (e-PoS)లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి FFA (ఫెర్టిలైజర్ ఫెయిర్ ప్రైస్/వినియోగం)పై అవగాహన కల్పిస్తూ, ఎరువులను సరైన మోతాదులో వినియోగించుకోవాలని సూచించారు.