హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ముసాయిదా జాబితా విడుదల

WNP: ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. గతంలో 32.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, సవరణల తర్వాత ఆ సంఖ్య 27.72 లక్షలకు తగ్గింది. మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి 4,63,155 మంది జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. 18 సంవత్సరాల పూర్తయిన యువత ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.