హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట మార్పుపై అవగాహన కార్యక్రమం

SRPT: హుజూర్‌నగర్‌లో నీటి వనరుల సంరక్షణ, వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రియాంక, GPO జానీ పాషా, 10వ వార్డు కౌన్సిలర్ చెన్నగాని సైదులు, కౌలురైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దుగ్గి బ్రహ్మం, పలువురు రైతులు పాల్గొన్నారు.