KMM: ఎన్కూర్, జూలూరుపాడు మండలాల మధ్య రూ.72 కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ నెల రోజులకే కుంగిపోయింది. నాణ్యతా లోపాల వల్ల సైడ్ బర్ములు, లైనింగ్ దెబ్బతిని క్రాక్స్ రావడంతో రైతులు మండిపడుతున్నారు. లక్షలాది ఎకరాల సాగునీటి కోసం చేపట్టిన ఈ కాలువ పనులపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ నిర్మాణంలో భారీ అక్రమాలు.!


