MDK: చిన్నశంకరంపేట ఆగ్రోస్ సేవా కేంద్రానికి మంగళవారం యూరియా రాగా రైతులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నారు. అయితే ఎరువులు పొందే సమయంలో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఆన్‌లైన్ విధానం వల్ల పంపిణీ ఆలస్యమవుతోందని, గతంలో మాదిరిగానే నేరుగా పంపిణీ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలంగాణ
యూరియా పంపిణీలో రైతుల తిప్పలు...!


