హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి'

ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 300 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటి వరకు 130 మందికి నూతన స్మార్ట్ కార్డులు అందించినట్లు సర్పంచ్ మెస్రం భీంబాయి మాణికరావు , ఉప సర్పంచ్ జాదవ్ రాజేష్ తెలిపారు.