SDPT: బెజ్జంకి(M) గుండారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎలుగు మెట్ల లక్ష్మి, శాన బాగయ్య, గౌరవేని రాజవ్వ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో BRS నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'


