హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యప్ప మాలలో ఎమ్మెల్యే

KDP: రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అందరికీ కొత్తగా దర్శనం ఇచ్చారు. స్థానికుల ప్రకారం.. ఆయన అయ్యప్ప స్వామి మాలలో కనబడినట్లు తెలిపారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. హర్షవీణ కేసుని డైవర్ట్ చేయడానికే ఇలా స్వామి మాల ధరించినట్లు పేర్కొంటున్నారు. స్థానిక నాయకులు మాత్రం దైవ భక్తితో ప్రజల వద్దకు పాలనను తీసుకుపోవడానికి ఇలా చేస్తున్నట్లు తెలియజేశారు.