హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి సమాచారం

BPT: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం సోమవారం నాటికి 527.10 అడుగులు ఉంది. ఇది 162.54 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ప్లో వాటర్‌గా1800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ఇన్‌ప్లో వాటర్’గా 55,105 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.