హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నంకి గ్రామస్తుల వినతి

SDPT: కోహెడ(M) గుండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి పనులపై గ్రామస్థులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళా భవనం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. గ్రామంలో బ్రిడ్జిలు, బీటీ రోడ్డు, తాగునీటి సౌకర్యం, హైస్కూల్ అదనపు గదులు, సీసీ రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు.