TPT: నవంబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిప్ ద్వారా ఎంపికైన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల


