హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్

WGL: నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను హన్మకొండలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం BRS కక్ష సాధిస్తుందని ఆయన మండిపడ్డారు.