MNCL: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషితో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ తెలిపారు. సాధారణ ప్రయాణికులు తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేందుకు ఈ రైలు దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
VIDEO: మంచిర్యాలలో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌కు హాల్టింగ్


