ASR: ఎల్‌నినో ప్రభావం జిల్లాలోని నర్సరీలపై పడింది. తీవ్ర ఎండలు, నీటి కొరతతో లేత మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు గ్రీన్‌హౌస్‌లు, షేడ్‌నెట్ల కోసం యజమానులు భారీగా ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెరగడం, అమ్మకాలు పడిపోవడంతో నిర్వహణ భారంగా మారి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వం నర్సరీల నిర్వహణకు రాయితీలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినో ప్రభావం.. నష్టాల్లో నర్సరీలు


