NLR: జిల్లా నాయుడుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వర్ణముఖి నది ఒడ్డున క్షుద్ర పూజలు జరుగుతున్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు అగ్రహారంపేటకు చెందిన ఒక క్షుద్ర పూజారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం


