PPM: రాజాం(మం) గురవాం గ్రామానికి చెందిన రౌడీషీటర్ రౌతు తేజ(23) హల్ చల్ చేశాడు. పట్టణంలోని ఒక గిఫ్ట్ షాపు వ్యాపారిని బెదిరించిన ట్లు స్థానికులు తెలిపారు. దీంతో పోలీస్ కేసు నమోదు చేసినట్లు CI నవీన్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తేజపై గతంలో రెండు దాడి కేసులు నమోదయ్యాని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
‘నేను రౌడీని’.. డబ్బులివ్వకపోతే చంపేస్తా


