NDL: ప్రస్తుతం అవుకు జలాశయానికి 0.5 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని డీఈ మల్లికార్జునసింగ్ సోమవారం తెలిపారు. గోరుకల్లు నుంచి అవుకు జలాశయానికి 1700 క్యూసెక్కుల ప్రవాహం ప్రారంభమైందని, మంగళవారం నాటికి అవుకునకు చేరు అవకాశం ఉందన్నారు. జలాశయానికి చేరిన నీళ్లు వ్యవసాయానికి కేటాయించలేదన్నారు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
అవుకు జలాశయానికి నీటి కేటాయింపు


