హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా : సీఎం

GDWL: గట్టు ఎత్తిపోతల, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సమర్థ్యం పెంపునకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కలిశారు. ఈ సందర్బంగా సీఎంని వారు శాలువాతో సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది అని, అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని, నా వంతు కృషి చేస్తాను అని అన్నారు.