హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్

TPT: తిరుపతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో కార్యాలయంలో అక్రమంగా ఉన్న రూ.2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చేపట్టిన ఈ తనిఖీలు స్థానికంగా కలకలం రేపాయి.