WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ BRS కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో BRS నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ నినాదాలు చేశారు. విగ్రహం తొలగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం


