హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

HNK: జిల్లా కాజీపేట చౌరస్తాలో మంగళవారం బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక గీత కార్మిక సంఘం నాయకులతోపాటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మన్న గౌడ్, చిర్ర నర్సింగ్ గౌడ్, బొల్లికొండ యాదగిరి, ముంజ వెంకట్ రాజాం పాల్గొన్నారు