అన్నమయ్య: శ్రీ కోదండ రామస్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న శ్రీభక్త సంజీవరాయ స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. మంగళవారం కావడంతో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కోదండ రామస్వామి ప్రత్యేక పూజలు


