భారత్-శ్రీలంక టెస్టులో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండానే డక్‌ఔట్ అయ్యాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 18 పరుగులు చేసింది.
క్రీడలు
భారత్‌కు షాక్.. జైస్వాల్ డక్ ఔట్


