హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

KMR: పిట్లం చత్రపతి శివాజీ వద్ద రేణుకా మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం పోరాడిన ధర్మ వీరుడు సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు. ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.