GDWL: గట్టు(M) గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోల్కొండ కోటపై జెండా ఎగరేసి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని చాటిన మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి


