హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వీపింగ్ మెషీన్‌ను పరిశీలించిన కమిషనర్ వెంకన్న

HNK: హంటర్ రోడ్డు CSR గార్డెన్స్ జంక్షన్ ఆవరణలోని ప్రధాన రహదారిపై నేడు పారిశుద్ధ్య స్వీపింగ్ మెషీన్ పనితీరును GWMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. నగరంలో ఉన్న స్వీపింగ్ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించి ప్రధాన రహదారులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రజలు యంత్రాలతో సేవలు అందించాలని తెలిపారు.