GNTR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మూడవ విడత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19న చివరి గడువు అని తెనాలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకొని దృవపత్రాల పరిశీలన పూర్తి చేయించుకోవాలన్నారు. రేపు ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశాలకు, ఈ నెల 21న ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల్లో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐలో ప్రవేశాలకు రేపే లాస్ట్‌డేట్!


