ASR: ప్రభుత్వం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. APSSDC ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణనను ఇచ్చి, ఉపాధి కల్పిస్తారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి, నర్సింగ్ చదివిన మహిళలు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు naipunyam.ap.gov.in ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు శుభవార్త


