గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని ప్రభుత్వ సలహాదారుడు మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఫిజియోథెరపీ నిర్వహించే పెద్ద పాక పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అగ్ని ప్రమాదం


