JGL: రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని మంగళవారం రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఎనగందుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, సభ్యులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి


