PPM: కొమరాడ మండలం ఓల్డ్ దుగ్గి ముంపు ప్రాంతంలో మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు సమాచారంతో ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ఏనుగుల కదలికలు కనిపిస్తే వాటికి దగ్గరగా వెళ్లకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జాగ్రత్త మండలంలో ఏనుగుల సంచారం


