హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన ఎంపీ

E.G: ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మంగళవారం ఉదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలుఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలుపెద్ద సంఖ్యలో హాజరై నబిన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.