VSP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఉదయం సింహాచలం సింహాద్రప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలోని కప్ప స్తంభాన్ని కౌగలించుకుని స్వామివారి ఆశీర్వాదంపొందారు. ఆయన వెంట కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుపీవీఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు. అనంతరం మధురవాడలో జరిగే రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న నితిన్ నబీన్


