NLR: పదింటిలో ఒకటీ రెండే ప్రమాదవశాత్తు జరుగుతున్నాయని, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతోనే అధికంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయని, MLA కోటంరెడ్డి చెప్పారు. 'బస్సు యజమాని నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కాకుండా మర్డర్ కేసు పెట్టాలి. ఆటోలకు రూ. 10వేలు ఫైన్లు వేసే అధికారులు బస్సులకు భారీ స్థాయిలో ఎందుకు వేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్
అలాంటోళ్లపై మర్డర్ కేసు పెట్టాలి: కోటంరెడ్డి


