హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీబీఐ అదుపులో గ్రానైట్ వ్యాపారులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీబీఐ దాడులు కలకలం రేపింది. సోమవారం రాత్రి సమయంలో సీబీఐ అధికారులు కేబి రెస్టారెంట్‌లో నలుగురు గ్రానైడ్ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు మరింత సమాచారం వెల్లడించవలసి ఉంది. గ్రానైడ్ క్వారీలోని లావాదేవీల విషయంలోనే ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.