MBNR: హన్వాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ బైపీసీ తెలుగు మీడియం కోర్సు ప్రారంభించారు. పదో తరగతి పూర్తి చేసిన ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వి. అన్నపూర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు కేజీబీవీని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
కేజీబీవీలో ఇంటర్ బైపీసీ కోర్సు ప్రారంభం


