హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీపీయస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి'

E.G: సీపీయస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మి లావణ్య పేర్కొన్నారు. మంగళవారం తాళ్లపూడి తహశీల్దార్ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 1న సీపీయస్ రద్దు కోరుతూ చేపట్టనున్న 'చలో విజయవాడ' పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ జోడాల వెంకట్, జిల్లా APTF అధ్యక్షుడు దున్నా దుర్గారావు తదితరులు ఉన్నారు.