NRPT: తీలేరు ఛత్రపతి శివాజీ యువజన సంఘం నూతన కార్యవర్గంను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా గడ్డమీది శ్రీకాంత్, ఉపాధ్యక్షుడుగా శ్రీను, ప్రధానకార్యదర్శి కాలాలి నవీన్ గౌడ్,కోశాధికారిగా కుమ్మరి ప్రవీణ్, కార్యదర్శి రంజిత్ గౌడ్, సలహాదారులు పవన్, కమ్మరి బాలకృష్ణ చారిలను ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు.
తెలంగాణ
చత్రపతి శివాజీ యువజన కమిటీ ఎన్నిక


