PDPL: జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని, మోడల్ స్కూల్కు వెళ్లే మార్గాన్ని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిగణనలోకి తీసుకుని త్వరగా పనులు మంజూరు చేయాలని ఎంపీడీవోను కోరారు.
తెలంగాణ
పెద్దాపూర్ సమస్యలపై అధికారులకు గ్రామస్తులు వినతి


