అనంతపురం నగరంలోని సంఘమిత్ర కాలనీలో సోమవారం ఓ గుర్తు తెలియని యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం వద్ద సంఘటన జరిగింది. యువకుడి తలపై బండరాయితో మోదీ చంపినట్లు తెలుస్తుందని సీఐ మస్తాన్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 9346010581 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతలో గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య


